
కాంగోలో, 17 నవంబర్ (హి.స.)
ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. రాగి గనిలోని వంతెన కూలిపోయి 32 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో మైనింగ్ సైట్‌లో నిత్యం వందలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు
------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ