.హైదరాబాదుకు.చెందిన ఓ వ్యక్తి శ్రీవారికి వెండి.గంగాళం విరాళం
తిరుమల, 4 నవంబర్ (హి.స.):ప్రముఖ పుణ్యక్షేత్రంతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ( కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కొండకు తరలివస్తుంటారు. వెంకన్నను కనులారా వీక్షించి పునీతులవుతారు. ప్రతీరోజు కొన్ని వేల మంది ఆ గోవిందుడిని దర్శించుకుంటార
.హైదరాబాదుకు.చెందిన ఓ వ్యక్తి శ్రీవారికి వెండి.గంగాళం విరాళం


తిరుమల, 4 నవంబర్ (హి.స.):ప్రముఖ పుణ్యక్షేత్రంతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ( కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కొండకు తరలివస్తుంటారు. వెంకన్నను కనులారా వీక్షించి పునీతులవుతారు. ప్రతీరోజు కొన్ని వేల మంది ఆ గోవిందుడిని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఎవరి స్తోమత బట్టి వారు స్వామికి విరాళాలు ఇస్తుంటారు. వజ్రాలు, బంగారం, వెండితో చేసిన ఆభరణాలు, వస్తువులు.. లేదా పెద్ద మొత్తంలో నగదును విరాళంగా అందజేసి ఆ శ్రీవారిపై తమ భక్తిని చాటుకుంటారు. అదే విధంగా హైదరాబాద్‌‌కు చెందిన ఓ భక్తుడు కుటుంబంతో కలిసి శ్రీవారికి భారీ వెండి గంగాళాన్ని విరాళంగా సమర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande