టీడీపీ హై.కమాండ్ తిరువూరు వివాదం పై ప్రత్యేక దృష్టి
తిరువూరు, 4 నవంబర్ (హి.స.) : ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)( )ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ(హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మ
టీడీపీ హై.కమాండ్ తిరువూరు వివాదం పై ప్రత్యేక దృష్టి


తిరువూరు, 4 నవంబర్ (హి.స.)

: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)( )ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ(హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలకి టీడీపీ హై కమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande