
అనంతపురం, 4 నవంబర్ (హి.స.)
:వందే భారత్ రైలు()పది రోజుల్లోపు హిందూపురంల ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి( తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు. పురంలో వందే భారత్ రైలును ఆపేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ