రైల్వే..రాయితీ.పదుల కోసం దివ్యంగులు గతం.లో మాదిరి ఇబ్బంది పదనక్కరలేదు
విజయవాడ, 12 మార్చి (హి.స.) రైల్వే రాయితీ పాసుల కోసం దివ్యాంగులు గతంలో మాదిరి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. దరఖాస్తు చేసుకునేందుకు రైల్వేస్టేషన్లలోని కౌంటర్లు, అధికారుల చుట్టూ తిరగనక్కర్లేదు. ఆన్‌లైన్‌లో సులభంగా దివ్యాంగజన్‌ రైల్వే రాయితీ ఫొటో గుర్తింపు
రైల్వే..రాయితీ.పదుల కోసం దివ్యంగులు గతం.లో మాదిరి ఇబ్బంది పదనక్కరలేదు


విజయవాడ, 12 మార్చి (హి.స.)

రైల్వే రాయితీ పాసుల కోసం దివ్యాంగులు గతంలో మాదిరి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. దరఖాస్తు చేసుకునేందుకు రైల్వేస్టేషన్లలోని కౌంటర్లు, అధికారుల చుట్టూ తిరగనక్కర్లేదు. ఆన్‌లైన్‌లో సులభంగా దివ్యాంగజన్‌ రైల్వే రాయితీ ఫొటో గుర్తింపు కార్డులు (పాసులు) పొందవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande