అమెరికా యూ ఎస్ ఏ లో మరి సారి.కాల్పులు
. న్యూమెక్సికోb, 23 మార్చి (హి.స.) అమెరికా (USA)లో మరోసారి కాల్పుల అమెరికా.యూఎస్ ఏ మోత మోగింది. న్యూమెక్సికోలోని లాస్‌ క్రూసెజ్‌లో శుక్రవారం రాత్రి రెండు గ్రూప్‌ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.
అమెరికా యూ ఎస్ ఏ లో మరి సారి.కాల్పులు


. న్యూమెక్సికోb, 23 మార్చి (హి.స.)

అమెరికా (USA)లో మరోసారి కాల్పుల అమెరికా.యూఎస్ ఏ మోత మోగింది. న్యూమెక్సికోలోని లాస్‌ క్రూసెజ్‌లో శుక్రవారం రాత్రి రెండు గ్రూప్‌ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన రాత్రి 10 గంటలకు జరిగింది. మృతుల్లో ఇద్దరు టీనేజర్లు ఉన్నారు. గాయపడ్డ వారిలో అంతా 16 నుంచి 36 ఏళ్ల వయసు మధ్యలోనే ఉంటారని పోలీసులు తెలిపారు. గాయపడిని వారిని ఆసుపత్రులకు తరలించారు. అనుమతి లేని ఓ కారు ప్రదర్శన సందర్భంగా రెండు గ్రూప్‌ల మధ్య ఈ కాల్పులు జరిగినట్లు లాస్‌ క్రూస్‌ పోలీస్‌ చీఫ్‌ జెరేమీ స్టోరీ పేర్కొన్నారు. సమచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande