దక్షిణ.కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ కో.చీఫ్ సి ఈ వో హన్.జింగ్.హీ కన్ను మూత
విజయవాడ, 25 మార్చి (హి.స.): దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ ( కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హన్‌ జోంగ్‌-హీ ( (63) కన్నుమూశారు. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిప
దక్షిణ.కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ కో.చీఫ్ సి ఈ వో హన్.జింగ్.హీ కన్ను మూత


విజయవాడ, 25 మార్చి (హి.స.): దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ ( కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హన్‌ జోంగ్‌-హీ ( (63) కన్నుమూశారు. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande