నంద్యాల: ఎద్దుల బండ్ల ప్రదర్శన ప్రారంభించిన మంత్రి ఫరూక్
నంద్యాల, 1 ఏప్రిల్ (హి.స.) గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో అంకాలమ్మ తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి, నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి, నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ మాట్లాడుతూ ఇది
నంద్యాల: ఎద్దుల బండ్ల ప్రదర్శన ప్రారంభించిన మంత్రి ఫరూక్


నంద్యాల, 1 ఏప్రిల్ (హి.స.)

గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో అంకాలమ్మ తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి, నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ ప్రారంభించారు.

రాష్ట్ర మంత్రి, నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ మాట్లాడుతూ ఇది మన సంప్రదాయ క్రీడ, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని గ్రామస్తులకు తెలిపారు. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు ఉగాది వేడుకలను భవ్యంగా నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande