బాపట్ల జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు దొరికిన ఘటనపై హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్పందించారు. జిలెటిన్ స్టిక్స్ అక్రమ రవాణా ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. ఇక్కడి నుంచి గ్రానైట్ వ్యాపారం ముసుగులో జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఈక్రమంలో డీజీపీ, బాపట్ల జిల్లా ఎస్పీతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. 2023 వినుకొండ పేలుడు ఘటనతో సంబంధం ఉందా అనేది తేల్చాలని ఆదేశించారు. గత పంచాయతీ ఎన్నికల్లో బల్లికురవలో పేలుడు ఘటనలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.
, 20 ఏప్రిల్ (హి.స.)x జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు దొరికిన ఘటనపై హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్పందించారు. జిలెటిన్ స్టిక్స్ అక్రమ రవాణా ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. ఇక్కడి నుంచి గ్రానైట్ వ్యాపారం ముసుగులో జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈక్రమంలో డీజీపీ, బాపట్ల జిల్లా ఎస్పీతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. 2023 వినుకొండ పేలుడు ఘటనతో సంబంధం ఉందా అనేది తేల్చాలని ఆదేశించారు. గత పంచాయతీ ఎన్నికల్లో బల్లికురవలో పేలుడు ఘటనలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు