జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి వాకిటి
అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు శ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001