కుర్చీల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నందిగామలోని కుర్చీల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. పరిశ్రమలో నిల్వ ఉంచిన కుర్చీలు, ఇతర తయారీ సామగ్రికి మంటలు అంటుకోవడంతో అగ్నిప్రమాదం తీవ్రత పెరిగింది.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001