తిరుపతిలో 5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం పట్టివేత
తిరుపతి, 02 మార్చి (హి.స.) , మార్చి2:తిరుపతిలోసోమవారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ పోలీసులు.. సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్
తిరుపతిలో 5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం పట్టివేత


తిరుపతి, 02 మార్చి (హి.స.)

, మార్చి2:తిరుపతిలోసోమవారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ పోలీసులు.. సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా కర్ణాటక(Karnataka)లోని మారుమూల ప్రాంతంలో కోళ్ల ఫారం మాటున స్మగ్లింగ్ చేస్తున్నాట్లు విచారణలో తేలింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande