అల్లూరి.జిల్లా జేకే వీధి మండలం జాతీయ రహదారి పై ప్రమాదం
అమరావతి, 22 మార్చి (హి.స.) పాడేరు: అల్లూరి జిల్లా జీకేవీధి మండలం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. పెదవలస నుంచి రింతాడ వైపునకు వస్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. అనంతరం రహదారి కింద వైపు ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది
అల్లూరి.జిల్లా జేకే వీధి మండలం జాతీయ రహదారి పై ప్రమాదం


అమరావతి, 22 మార్చి (హి.స.)

పాడేరు: అల్లూరి జిల్లా జీకేవీధి మండలం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. పెదవలస నుంచి రింతాడ వైపునకు వస్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. అనంతరం రహదారి కింద వైపు ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande