
హైదరాబాద్, 22 మార్చి (హి.స.)
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి నిత్యావసర వనరుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు