అమరావతి, 13 అక్టోబర్ (హి.స.)
తిరుమల: హైదరాబాద్‌కు చెందిన ఏడీవో ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ సోమవారం తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడికి విరాళం డీడీని అందజేశారు. వారిని ఛైర్మన్ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ