నేడు సీఎం.చంద్రబాబు నాయుడు మంత్రి. నారా లోకేష్ ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు
అమరావతి, 13 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ),మంత్రి లోకేశ్దేశ రాజధానిఢిల్లీ)కి ఇవాళ(సోమవారం) బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4:45 గంటలకు ప్
నేడు సీఎం.చంద్రబాబు నాయుడు మంత్రి. నారా లోకేష్ ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు


అమరావతి, 13 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ),మంత్రి లోకేశ్దేశ రాజధానిఢిల్లీ)కి ఇవాళ(సోమవారం) బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ)తో భేటీ కానున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande