నిషేధిత రివీ కోల్డ్ కాఫ్ సిరప్ ను.విశాఖ.పోలీసులు స్వాధీనం
విశాఖ, 13 అక్టోబర్ (హి.స.) : నిషేధిత రివీ కోల్డ్‌ కఫ్‌ సిరప్‌ను విశాఖ పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కిర్బి లైఫ్‌సైన్సెస్‌ మెడికల్‌ ఏజెన్సీ వద్ద సుమారు రూ.4.5 లక్షల విలువైన 5,900 సిరప్‌లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగేళ్లలోప
నిషేధిత రివీ కోల్డ్ కాఫ్ సిరప్ ను.విశాఖ.పోలీసులు స్వాధీనం


విశాఖ, 13 అక్టోబర్ (హి.స.)

: నిషేధిత రివీ కోల్డ్‌ కఫ్‌ సిరప్‌ను విశాఖ పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కిర్బి లైఫ్‌సైన్సెస్‌ మెడికల్‌ ఏజెన్సీ వద్ద సుమారు రూ.4.5 లక్షల విలువైన 5,900 సిరప్‌లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ సిరప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande