కాళేశ్వరం ఇంజనీర్లకు బిగ్ షాక్.. నిషేధిత జాబితాలోకి ఆ ముగ్గురి ఆస్తులు
తెలంగాణ, 14 అక్టోబర్ (హి.స.) కాళేశ్వరం లిఫ్ట్ ఇగిరేషన్ నిర్మాణంలో భాగస్వాములైన ప్రభుత్వ ఇంజినీర్లకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవలే ఏసీబీ తనిఖీల్లో పట్టుబడిన మాజీ ఈఎన్సీ హరిరాం, ఈఈ నూనె శ్రీధర్, మాజీ ఈఎన్సి మురళీధర్ ఆస్తులను విజిలెన్స్ వింగ్ నిషే
కాలేశ్వరం


తెలంగాణ, 14 అక్టోబర్ (హి.స.)

కాళేశ్వరం లిఫ్ట్ ఇగిరేషన్ నిర్మాణంలో భాగస్వాములైన ప్రభుత్వ ఇంజినీర్లకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవలే ఏసీబీ తనిఖీల్లో పట్టుబడిన మాజీ ఈఎన్సీ హరిరాం, ఈఈ నూనె శ్రీధర్, మాజీ ఈఎన్సి మురళీధర్ ఆస్తులను విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ ముగ్గురి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.400 కోట్ల పైచిలుకే ఉoటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వారు బెయిల్పై ఉండటంతో కోర్టులో కేసు తేలే వరకు ఆస్తుల విషయంలో ఎలాంటి క్రయవిక్రయాలు జరపకుండా వారి ఆస్తులను విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలో చేర్చడం హాట్ టాపిక్గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande