అమరావతి, 16 అక్టోబర్ (హి.స.)
, :ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్( రాష్ట్రంలో భారీ వర్షాలు( కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. రేపు (శుక్రవారం) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ