జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలతో వెళ్లి తొలి సెట్ నామినేషన్ చేశారు. కాగా, ఈ ఉపఎన్న
మాగంటి సునీత


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలతో వెళ్లి తొలి సెట్ నామినేషన్ చేశారు. కాగా, ఈ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande