మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్..
హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.) ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న మంత్రి కొండా సురేఖ కు మరో షాక్ తగిలింది. మేడారం జాతర పనుల ను R&B కి ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వెంటనే మేడారం అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను రోడ్లు-భవనాల శాఖ అప్
కొండా సురేఖ


హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)

ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న మంత్రి కొండా సురేఖ కు మరో షాక్ తగిలింది. మేడారం జాతర పనుల ను R&B కి ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వెంటనే మేడారం అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను రోడ్లు-భవనాల శాఖ అప్పగించాలని దేవాదాయశాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande