బంగారం ధరలో స్వల్ప తగ్గుదల..
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.) గడిచిన రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,22,400 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ .1,910 తగ్గి రూ.1,20,490 గా ఉంది. రూ.1,12,200
గోల్డ్ రేట్


హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)

గడిచిన రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,22,400 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ .1,910 తగ్గి రూ.1,20,490 గా ఉంది. రూ.1,12,200 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు .1,750 తగ్గి రూ. .1,10,450 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 తగ్గి కిలో రూ.1,65,000గా ఉంది. ఈ తరుణంలో దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర:

హైదరాబాద్ లో..

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,10,450

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,20,490.

విజయవాడలో..

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,10,450

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,20,490

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande