దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:1
Pak currency


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,31 అక్టోబర్ (హి.స.)

రోజురోజుకు దేశంలో నకిలీ నోట్లు ఎక్కువవుతోంది. ఎక్కువగా 500రూపాయల నోటే ఎక్కువగా చెలామణిలో ఉందని ఆర్బీఐ గుర్తించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ డేటా ప్రకారం, కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నుండి నకిలీ రూ. 500 నోట్ల గుర్తింపు 2024–25లో 1,17,722 కి పెరిగింది , 2023–24లో 85,711, 2022–23లో 91,110తో పోలిస్తే ఇది పెరిగింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ సిరీస్ రూ. 500 నకిలీ నోట్ల సంఖ్య 1,17,722 కు పెరిగింది. గత సంవత్సరాల్లో గుర్తించిన సంఖ్యతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 91,110 నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 85,711 నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,722 నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశంలో అత్యంత ఎక్కువగా చెలామణి అవుతున్న నోట్లలో ఎక్కువగా 500రూపాయల నోట్లే ఉన్నాయని వెల్లడించింది. నకిలీ రూ.2,000 నోట్ల సంఖ్య తగ్గిన తర్వాత, నకిలీ రూ.500 నోట్ల సంఖ్య పెరిగింది. వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పుడు నకిలీ రూ.2,000 నోట్ల ప్రసరణ గరిష్ట స్థాయికి చేరుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande