విద్యార్థులకు బిగ్ అలర్ట్.. APRCET నోటిఫికేషన్ విడుదల
అమరావతి, 6 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET-2024-25) నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీని ద్వారా పీహెచ్.డి (Phd) కోర్సులకు
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. APRCET నోటిఫికేషన్ విడుదల


అమరావతి, 6 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET-2024-25) నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీని ద్వారా పీహెచ్.డి (Phd) కోర్సులకు అడ్మిషన్లు (PhD Admissions) ఇవ్వనున్నారు. ఈ నోఫికేషన్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీలు సహా)లో ప్రవేశం ఇవ్వడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పరీక్షలు 03-11-2025 నుండి 07-11-2025 వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande