రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సీఆర్డీ ఏ ప్రాజెక్ట్ కార్యాలయం
అమరావతి, 8 అక్టోబర్ (హి.స.) అమరావతి: రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13న ఉదయం 9:54 గంటలకు CRDA కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ( ప్రారంభించనున్నారు. జీ+7 అంతస్తుల్లో 3,07
రాజధాని అమరావతిలో నూతనంగా  నిర్మించిన సీఆర్డీ ఏ ప్రాజెక్ట్ కార్యాలయం


అమరావతి, 8 అక్టోబర్ (హి.స.)

అమరావతి: రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13న ఉదయం 9:54 గంటలకు CRDA కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ( ప్రారంభించనున్నారు. జీ+7 అంతస్తుల్లో 3,07,326 చ.అ. విస్తీర్ణంలో రాయపూడి వద్ద సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం నిర్మాణం పూర్తయింది. దాదాపు రూ.257 కోట్లతో నిర్మించిన నూతన భవనం త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande