మహబూబాబాద్, 8 అక్టోబర్ (హి.స.)
రైళ్ల నిర్వహణ సదుపాయాల్లో
భాగంగా కేంద్ర ప్రభుత్వం మహబూబాబాద్ కి వరం కింద మెగా ప్రకటించింది. అంబ్రెల్లా వర్క్స్' మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు 908.15 కోట్లు మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీరియాడికల్ ఓవర్ హాలింగ్, రెగ్యులర్ ఓవర్ హోలింగ్, సిక్లైన్, ట్రైన్ ఎగ్జామినేషన్ వంటి ఇతర కీలకమైన పనులు, సదుపాయాలతో పాటు జిల్లాలో అన్ని ప్రాంతాలకు సరుకు రవాణా ఇతర సదుపాయాలు కనెక్టివిటీ ఇతర ప్రాంతాలతో జిల్లా లతో సరుకు రవాణా,ప్రజా అవసరాలు కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉండగా ఈ ప్రాజెక్టు వలన ఇక్కడ గిరిజన, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..