లేడీ బుమ్రా కు కోటి రూపాయల నజరానా ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.) టీమిండియా మహిళల జట్టులో లేడీ బుమ్రాగా పేరుగాంచిన క్రాంతి గౌడ్ కు బంపర్ ఆఫర్ తగిలింది. వరల్డ్ కప్ గెలిచిన తరుణంలో క్రాంతి గౌడ్ కు కోటి రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మధ్య ప్రదేశ్ సర్కార్. ఈ మేరకు అధికారిక ప్రకటన చ
లేడీ బుమ్రా


హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.) టీమిండియా మహిళల జట్టులో లేడీ

బుమ్రాగా పేరుగాంచిన క్రాంతి గౌడ్ కు బంపర్ ఆఫర్ తగిలింది. వరల్డ్ కప్ గెలిచిన తరుణంలో క్రాంతి గౌడ్ కు కోటి రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మధ్య ప్రదేశ్ సర్కార్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. లేడీ బుమ్రాగా పాపులరైన క్రాంతి గౌడ్ ది (Kranti Goud) మధ్య ప్రదేశ్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ నజరానా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande