మాజీ మంత్రి వైసిపి కీలక నేత కొడాలి నాని అనుచరుడు అరెస్ట్
గుడివాడ, 5 నవంబర్ (హి.స.) , మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అనుచరుడునకిలీ పోలీసు()అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొడాలి నాని అనుచరుడిపై పోలీసులకి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి ఆటకట్టించారు. ఈ నేపథ్యంలో బాధితుడు వెం
మాజీ మంత్రి వైసిపి కీలక నేత కొడాలి నాని అనుచరుడు అరెస్ట్


గుడివాడ, 5 నవంబర్ (హి.స.)

, మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అనుచరుడునకిలీ పోలీసు()అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొడాలి నాని అనుచరుడిపై పోలీసులకి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి ఆటకట్టించారు. ఈ నేపథ్యంలో బాధితుడు వెంకటరామయ్య ఫిర్యాదు మేరకు గుడివాడ రూరల్ పోలీసులు( కొడాలి నాని అనుచరుడిని ఇవాళ(బుధవారం) అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande