
హనుమకొండ, 5 నవంబర్ (హి.స.)
ఎన్పీడీసీఎల్ 16 సర్కిళ్లలోని
వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి సాంకేతికతను అందిపుచ్చుకొని రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు