AMSS వ్యవస్థలో సాంకేతిక లోపం.. ఇండిగో ఢిల్లీ వైమానిక సేవల్లో అంతరాయం
ఢిల్లీ, 7 నవంబర్ (హి.స.) ఢిల్లీ (Delhi) పరిధిలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) సర్వీసులలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏవియేషన్ మేనేజ్‌మెంట్ అండ్ షెడ్యూలింగ్ సిస్టమ్ (Aviation Management and Scheduling System) తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా
/technical-glitch-in-amss-system-disrupts-indigo-delhi-flight-services-491654


ఢిల్లీ, 7 నవంబర్ (హి.స.) ఢిల్లీ (Delhi) పరిధిలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) సర్వీసులలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏవియేషన్ మేనేజ్‌మెంట్ అండ్ షెడ్యూలింగ్ సిస్టమ్ (Aviation Management and Scheduling System) తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా విమాన రాకపోకలు పాక్షికంగా నిలిచిపోయాయి. ఈ హఠాత్పరిణామంతో సిస్టమ్ స్లోడౌన్, చెక్‌ ఇన్ ప్రక్రియలు నెమ్మదిగా కొనసాగుతుండటంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు బారులు తీరారు. ఈ నేపథ్యంలోన ప్యాసింజర్లకు ఇండిగో యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. రియల్ టైమ్ అప్‌డేట్స్ కోసం తమ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను చెక్ చేసుకోవాలని కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande