ఓటు హక్కు వినియోగించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..
వికారాబాద్, 14 డిసెంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికల్లో భాగంగా ఆదివారం జిల్లాలోని మర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ శాసనసభాపతి, స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు
స్పీకర్ గడ్డం


వికారాబాద్, 14 డిసెంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికల్లో భాగంగా ఆదివారం జిల్లాలోని మర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ శాసనసభాపతి, స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande