కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని సీఎం
అమరావతి, 18 డిసెంబర్ (హి.స.):కేంద్రపౌర విమాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుజన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ట్విట్
కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని సీఎం


అమరావతి, 18 డిసెంబర్ (హి.స.):కేంద్రపౌర విమాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుజన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.రామ్మోహన్ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. విమానయాన రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు చాలా బాగుందని వారు ప్రశంసించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande