ఆయిల్ ఫాం సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి : కలెక్టర్ హైమావతి
సిద్దిపేట, 18 డిసెంబర్ (హి.స.) నిర్దేశిత లక్ష్యాల మేరకు జిల్లాలో ఆయిల్ ఫాం సాగు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్ లో ఉద్యాన వన, ఆయిల్ ఫెడ్, మైక్రో ఇరిగేషన్ కంపెనీ అధికారులు తో గురువా
సిద్దిపేట కలెక్టర్


సిద్దిపేట, 18 డిసెంబర్ (హి.స.)

నిర్దేశిత లక్ష్యాల మేరకు జిల్లాలో ఆయిల్ ఫాం సాగు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్ లో ఉద్యాన వన, ఆయిల్ ఫెడ్, మైక్రో ఇరిగేషన్ కంపెనీ అధికారులు తో గురువారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... జిల్లాలో ఇప్పటి వరకు 13,576 ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ జరిగిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande