అవినీతి పై.ఉక్కుపాదం.మోపేందుకుకు ప్రభుత్వం.చర్యలు
అమరావతి, 23 డిసెంబర్ (హి.స.) అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏసీబీ)(యాంటీ కరప్షన్ బ్యూరో) అధికారులు ఇవాళ (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా రిజిస్ట్రేషన
అవినీతి పై.ఉక్కుపాదం.మోపేందుకుకు ప్రభుత్వం.చర్యలు


అమరావతి, 23 డిసెంబర్ (హి.స.)

అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏసీబీ)(యాంటీ కరప్షన్ బ్యూరో) అధికారులు ఇవాళ (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులపై అక్రమ సంపాదన ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande