.సామర్లకోట జంక్షన్ .రోజుకు.సుమారు.110 నుచి 130 రైళ్ల. రాకపోకలు
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.) సామర్లకోట, : రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, నగరాలకు రైలు ప్రయాణం ద్వారా వెళ్లడానికి ప్రధాన కేంద్రం సామర్లకోట జంక్షన్‌. ఇక్కడ నుంచి రోజుకు సుమారుగా 110 నుంచి 130 వరకు రోజువారీ, వారాంతపు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంట
.సామర్లకోట జంక్షన్ .రోజుకు.సుమారు.110 నుచి 130 రైళ్ల. రాకపోకలు


అమరావతి, 28 డిసెంబర్ (హి.స.)

సామర్లకోట, : రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, నగరాలకు రైలు ప్రయాణం ద్వారా వెళ్లడానికి ప్రధాన కేంద్రం సామర్లకోట జంక్షన్‌. ఇక్కడ నుంచి రోజుకు సుమారుగా 110 నుంచి 130 వరకు రోజువారీ, వారాంతపు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సుమారు 7 మండలాలకు ప్రయాణికులు ఈ స్టేషన నుంచి ప్రయాణాలు చేస్తుంటారు. పేరుకు ముఖ్యమైన హాల్ట్‌ అయినా ఇక్కడ పలు ప్రధాన రైళ్లు ఆపకపోవడంతో రాజమహేంద్రవరం, తుని, విశాఖపట్నం వెళ్లి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande