ఏపి వ్యాప్తంగా.పలు.ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారాలు దర్శనం
తిరుపతి 30 డిసెంబర్ (హి.స.) ఏపీ వ్యాప్తంగా పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. వేకువజామునే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అటు తిరుమలలోనూ గత అర్ధరాత్రి నుంచే వైకు
ఏపి వ్యాప్తంగా.పలు.ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారాలు దర్శనం


తిరుపతి 30 డిసెంబర్ (హి.స.)

ఏపీ వ్యాప్తంగా పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. వేకువజామునే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అటు తిరుమలలోనూ గత అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వారాలు తెరుచుకోగా.. ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. అర్ధారాత్రి 1:35 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande