సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అద్దంకి దయాకర్ దంపతులు
తెలంగాణ, హైదరాబాద్. 10 మార్చి (హి.స.) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించడంతో ఈ సందర్భంగా అందరికి
అద్దంకి దయాకర్


తెలంగాణ, హైదరాబాద్. 10 మార్చి (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్

దంపతులు సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించడంతో ఈ సందర్భంగా అందరికి దయాకర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపి, శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్కు శాలువ కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande