తెలంగాణ, హైదరాబాద్. 10 మార్చి (హి.స.) రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. అలాగే గవర్నర్ ప్రసంగ కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.. ఈ మేరకు వివరాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నేడు వెల్లడించారు. . అయితే అసెంబ్లీ సమావేశాలలో రేవంత్ స్థాయికి తాము చాలన్నారు. 'ఒక లీడర్గా, మాజీ మంత్రిగా, కేసీఆర్ బిడ్డగా, ఆయన అభిమానిగా.. నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఈ చిల్లర గాళ్ళ ముందుకు రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ వస్తారా లేదా అన్నది ఆయన వ్యక్తిగతం' అని వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్