సినిమా రంగంలో అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..
హైదరాబాద్, 10 మార్చి (హి.స.) ట్రెండ్ కు కాస్త భిన్నంగా రాజకీయ రంగం నుండి సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నేడు ఆయన నటించిన సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..


హైదరాబాద్, 10 మార్చి (హి.స.)

ట్రెండ్ కు కాస్త భిన్నంగా రాజకీయ రంగం నుండి సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

నేడు ఆయన నటించిన సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి' త్వరలో పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వస్తాను. ప్రస్తుతం 'జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్' లో స్పెషల్ రోల్ లో నటిస్తున్నాను. పీసీసీ, సిఎం ల అనుమతి తోనే సినిమాలో నటిస్తాను.ఈ ఉగాదికి నాటికి మరిన్ని సినిమా స్టోరీలు వింటాను. ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఉగాదికి విడుదల కానుందని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande