ఎస్ ఎల్ బీసీ సొరంగ మార్గంలో గల్లంతైన వారి.కోసం సహాయక.చర్యలు
విజయవాడ, 11 మార్చి (హి.స.) ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో గల్లంతైన వారి కోసం 18వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆచూకీ లభించని ఏడుగురి కోసం సహాయక బృందాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. మంగళవారం రోబోలను సైతం రంగంలోకి దించారు. రోబోటిక్స్‌ బృందం ఒక
ఎస్ ఎల్ బీసీ సొరంగ మార్గంలో గల్లంతైన వారి.కోసం సహాయక.చర్యలు


విజయవాడ, 11 మార్చి (హి.స.)

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో గల్లంతైన వారి కోసం 18వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆచూకీ లభించని ఏడుగురి కోసం సహాయక బృందాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. మంగళవారం రోబోలను సైతం రంగంలోకి దించారు. రోబోటిక్స్‌ బృందం ఒక రోబోతో సొరంగంలోకి వెళ్లింది. మొదటి షిఫ్ట్‌లో 110 మంది రెస్క్యూ టీమ్‌ టన్నెల్‌లోకి వెళ్లి గాలిస్తోంది. ఈ వార్త చదివారా: లిఫ్ట్‌

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande