గన్నవరం మాజీ ఎమ్మెల్యే బైసీపీన్లీడర్.వల్లభనేని.వంశీ రిమాండును కోర్టు.పొడిగించింది
విజయవాడ, 11 మార్చి (హి.స.) విజయవాడ: తెదేపా కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ సత్యవర్ధన్‌ను అపహరించి, బెదిరించిన కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. వంశీని వర్చువల్‌గా జడ్డి ఎదుట జైలు అధికారులు ప్రవేశపెట్టార
గన్నవరం మాజీ ఎమ్మెల్యే బైసీపీన్లీడర్.వల్లభనేని.వంశీ రిమాండును కోర్టు.పొడిగించింది


విజయవాడ, 11 మార్చి (హి.స.)

విజయవాడ: తెదేపా కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ సత్యవర్ధన్‌ను అపహరించి, బెదిరించిన కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. వంశీని వర్చువల్‌గా జడ్డి ఎదుట జైలు అధికారులు ప్రవేశపెట్టారు. ఈ నెల 25 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande