తెలంగాణ, 2 మార్చి (హి.స.) ఆది వారం సాయంత్రం SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. టన్నెల్ లోపలికి వెళ్లి రెస్క్యూ పనులను పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలపై
అధికారులను ఆరా తీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, ఎంపీ మల్లు రవి ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్