మాధబి పురీ బచ్ ఎఫ్ఐఆర్ నమోదు
ముంబై:2 మార్చి (హి.స.) స్టాక్ మార్కెట్ అవకతవకలు, రెగ్యులేటరీ ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై 'సెబి' (SEBI) మాజీ చైర్‌పర్సన్ మాధబి పురీ బచ్ (Madhabi Puri Buch), మరో ఐదుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అవినీతి నిరోధక విభాగానికి (ACB) ముంబై ప్రత్య
మాధబి పురీ బచ్ ఎఫ్ఐఆర్ నమోదు


ముంబై:2 మార్చి (హి.స.) స్టాక్ మార్కెట్ అవకతవకలు, రెగ్యులేటరీ ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై 'సెబి' (SEBI) మాజీ చైర్‌పర్సన్ మాధబి పురీ బచ్ (Madhabi Puri Buch), మరో ఐదుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అవినీతి నిరోధక విభాగానికి (ACB) ముంబై ప్రత్యేక కోర్టు ఆదివారంనాడు ఆదేశించింది. దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని, 30 రోజుల్లోగా స్థాయీ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశాల జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande