మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ విభాగం ఏర్పాటు. హోం మంత్రి అనిత.
ఏ.పీ, అమరావతి. 4 మార్చి (హి.స.) వైసీపీ ప్రభుత్వంలో పస లేని దిశ చట్టాన్ని పక్కన పెట్టి సరికొత్తగా శక్తి యాప్ ని తీసుకువస్తున్నట్లు హోంమంత్రి అనిత మండలిలో ప్రకటించారు. నెట్ వర్క్ లేని రిమోట్ ప్రదేశాల్లో కూడా పనిచేసేలా ప్రత్యేకంగా యాప్ ని తీర్చిదిద్ద
హోం మంత్రి అనిత


ఏ.పీ, అమరావతి. 4 మార్చి (హి.స.)

వైసీపీ ప్రభుత్వంలో పస లేని

దిశ చట్టాన్ని పక్కన పెట్టి సరికొత్తగా శక్తి యాప్ ని తీసుకువస్తున్నట్లు హోంమంత్రి అనిత మండలిలో ప్రకటించారు. నెట్ వర్క్ లేని రిమోట్ ప్రదేశాల్లో కూడా పనిచేసేలా ప్రత్యేకంగా యాప్ ని తీర్చిదిద్దుతున్నట్లు తెలియజేశారు. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేతులమీదుగా 'శక్తి యాప్ 'ను ఆవిష్కరించనున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande