కుతుబుల్లాపూర్ లో హైడ్రా కూల్చివేతలు..
తెలంగాణ, హైదరాబాద్. 4 మార్చి (హి.స.) హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న వారు తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల షెడ్డులు కూల్చివేసింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ ము
హైడ్రా


తెలంగాణ, హైదరాబాద్. 4 మార్చి (హి.స.) హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న వారు తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల షెడ్డులు కూల్చివేసింది.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ లో రోడ్డుకు ఇరువైపులా ఇండ్ల ముందర స్థలాలను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న రేకుల రూములను హైడ్రాధికారులు మంగళవారం కూల్చివేయడం ఉద్రిక్తత కు దారితీసింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande