హైదరాబాదులో. పోలీసులు ఫాయిడ్న్సేఫ్టి.అధికారులు.తనిఖీలు నిర్వహించారు
విజయవాడ, 4 మార్చి (హి.స.) హైదరాబాద్‌లో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంబర్‌పేట్‌లో అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్స్ తయారీ చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. FB ఫుడ్స్ పేరుతో గోదాంను నడిపిస్తున్న వ్యక్తి
హైదరాబాదులో. పోలీసులు ఫాయిడ్న్సేఫ్టి.అధికారులు.తనిఖీలు నిర్వహించారు


విజయవాడ, 4 మార్చి (హి.స.)

హైదరాబాద్‌లో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంబర్‌పేట్‌లో అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్స్ తయారీ చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. FB ఫుడ్స్ పేరుతో గోదాంను నడిపిస్తున్న వ్యక్తికి నోటీసులు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande