ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను నిపుణుల చేత పరీక్షించకుండా ప్రారంభించడం వల్లనే ప్రమాదo.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
తెలంగాణ, మిర్యాలగూడ. 5 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను నిపుణుల చేత పరీక్షించకుండా ప్రారంభించడం వల్లనే ప్రమాదం సంభవించిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు.
తమ్మినేని వీరభద్రం


తెలంగాణ, మిర్యాలగూడ. 5 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను నిపుణుల చేత పరీక్షించకుండా ప్రారంభించడం వల్లనే ప్రమాదం సంభవించిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు.

బుధవారం మిర్యాలగూడ సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. టన్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు నిపుణులైన ఇంజనీర్ల చేత పూర్తిగా పరిశీలించ వలసి ఉందని.. కానీ ఇవేవీ పట్టించుకోక పోవడం వలన ఈ రోజు ఎనిమిది మంది ప్రాణాలు పోయాయని ఆయన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande