పల్లె ప్రకృతి వనాల్లో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి.. సూర్యాపేట జిల్లా కలెక్టర్
తెలంగాణ, సూర్యాపేట. 5 మార్చి (హి.స.) పల్లె ప్రకృతి వనాల్లో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అధికారులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని వన నర్సరీ, పల్లె ప్రకృతి ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించ
సూర్యాపేట జిల్లా కలెక్టర్


తెలంగాణ, సూర్యాపేట. 5 మార్చి (హి.స.)

పల్లె ప్రకృతి వనాల్లో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అధికారులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని వన నర్సరీ, పల్లె ప్రకృతి ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి నుండి మొక్కలని కాపాడాలని అన్నారు. ఉపాధి హామీ పని కోరిన ప్రతీ ఒక్కరికి పని కల్పించే బాధ్యత ఉపాధి సిబ్బందికి ఉందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande