ఏలూరు.జిల్లా. చోదిమెళ్ళ.వద్ద రోడ్డు.ప్రమాదం,ముగ్గురు మృతి
విజయవాడ, 6 మార్చి (హి.స.) ఏలూరు: ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్‌ నుంచి కాక
ఏలూరు.జిల్లా. చోదిమెళ్ళ.వద్ద రోడ్డు.ప్రమాదం,ముగ్గురు మృతి


విజయవాడ, 6 మార్చి (హి.స.)

ఏలూరు: ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande