విజయవాడ, 7 మార్చి (హి.స.):వైఎస్సార్‌సీపీ నేత ( మాజీ మంత్రి పేర్ని నాని )కి హైకోర్టు )లో ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయం కేసులో ముందుస్తు బెయిల్ ) మంజూరు ) అయింది. పేర్ని నాని కుటుంబ సభ్యులకు సంబంధించిన గోడౌన్ల నుంచి కోట్ల రూపాయల విలువైన బియ్యం మాయం అవ్వడంపై మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ 6గా పేర్ని నానిని చేర్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల